Sunday, February 4, 2018

Saturday, February 4, 2017

saha is ONE

బంగారు తల్లి సహ కు 1 సం. లు నిండాయి.


లక్ష్మీచంద్ర .

Thursday, August 4, 2016

సహా బుట్ట బొమ్మకు 6 నెలలు!

సహా బుట్ట బొమ్మకు 6 నెలలు . అమ్మో అప్పుడే మా చిట్టి చిలకమ్మకు 6 నెలలు వొచ్చేసాయి. ఇప్పుడు 
కూర్చుంటుంది , ఎత్తుకోమంటుంది బాగా అల్లరి చేస్తుంది. అంత సహా ధ్యానమే నాకు చందు కి. సహా మాటలు,  బుడి బుడి నడకలా కోసం వేచి చూస్తున్నాము .


-లక్ష్మీచంద్ర .

Friday, March 4, 2016

లక్ష్మీచంద్ర = సహా : February - 04 - 2016

మా సహా . మా కూతురు, బంగారు బుట్టబొమ్మ , చిట్టి చిలకమ్మా : సహా (SAHA : Meaning - Earth (భూమి )):February - 04 - 2016 పొద్దున్న పుట్టింది. ఈ రోజు తను 1 month పూర్తి చేసుకుంది.

నాకు ఇంకా గుర్తుంది నా 30 వ పుట్టిన రోజు నాడున  తెల్లవారు ఝామున pregnancy test భయం భయంగా (భయం దేనికి ? దానివెనకాల ఒక కథ ఉంది) చూసుకోవటం, మేము తల్లితండ్రులం కాబితున్నాం అని ఆ రోజు తెలిసింది.

అప్పుడే మా చిట్టి తల్లి పుట్టడం , 1 క మాసం అయిపోవటం అన్ని seconds లో అయిపోయినట్లు ఉంది నాకు (మాకు).

మా ధైర్యం, మా సాహసం, మా తెగింపు , మా స్వేచ్ఛ , మా సంతోషం , మా ఆనందం , మా జీవితం అన్ని మా సహా . 

-లక్ష్మీచంద్ర = సహా .

Thursday, December 10, 2015

5 సంవత్సరాల పెళ్లిరోజు !

ఈ రోజు మా పెళ్లి రోజు .
5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం.
తల్లి తండ్రులం కాబోతున్నాం.
2016 February 1 వ తారీఖున డెలివరీ డేట్ ఇచ్చారు. ఆ రోజు ఇంకో ప్రత్యేకత ఉంది చందు పుట్టిన రోజు కూడా ఆ రోజే !

-లక్ష్మీచంద్ర .

Sunday, May 31, 2015

మరచి పోలేని పుట్టినిరోజు

ఈ రోజు నా పుట్టినరోజు.
30 సంవత్సరాలు.
మరచిపోలేని తీపి విషయం చందు నేను తల్లి తండ్రులం కాబోతున్నాము అని తెలిసిన రోజు.


- లక్ష్మీచంద్ర .

Friday, August 8, 2014